30 Replies to “చంద్రబాబు ని కలిసిన ఫేమస్ జాతీయ నేత | Famous National Leader Meeting with Chandrababu | Taja30

  1. టిడిపి బీజేపీ జాతీయ నేతలమధ్య ఎప్పుడు పొరపొచ్చాలు లేవి. రెండు పార్టీల రాష్ట్ర కేడర్ మధ్యనే అసలు తగవులాటలు. కేంద్రంలో తమది గొప్ప పార్టీ అని విర్రవీగిన రాష్ట్ర బీజేపీ నాయకులే సమస్యకు కారణం. వాళ్ళే మోడకి లేనివి చెప్పి దూరం చేశారు. వీళ్ళు కలిసినా కలవకపోయినా ప్రజలకు పట్టదు. ఇరవై ఎంపీ సీట్లతో కేంద్రాన్ని లొంగదీయలేమని బాబు బహిరంగంగానే చెప్పాడు. మారవలసింది బీజేపీ లోకల్ కేడరు. ఈ లోకల్ కేడరు అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో సూచించమని అమిత్షా బుబుని అడిగిన రోజుని అందరూ మర్చిపోయారు. బాబుకీ మోడీకీ 95% సయోధ్య ఎప్పుడూ వుంది. బాబుకీ అమిత్షాకీ సయోధ్య శూన్య శాతం వున్నప్పుడు కూడా కలిసే పనిచేశారు. బాబునీ మోడీని కలవటం పవన్ కు ఒకప్పుడు నచ్చలేదు. మార్పు ఈయనలో కూడా రావాలి.

  2. మంచి పరిణామమే. అందరకీ ఆంధ్ర కి మంచి జరుగుతుందంటే బీజేపీ తో కలవచ్చు. పంతాలకి పోతే నష్టపోయేది మనమే. సో నాయుడు గారు ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. బెస్ట్ ఆఫ్
    లక్ తెలుగుదేశం. జై చంద్రబాబు

  3. పెద్దాయన ఆయన మనసులో ఏముందో కానీ మోడీ దుర్మార్గుడు జాగ్రత్త ఆచి తూచి అడుగులు వేయాలి

  4. Jagan lanti vaalla valla Modi, KCR APni munchi tamasha chustunnaru. Jagan ku CM kurchee tappa AP bagogolu pattavu. Eeloge AP Inka bala heena paduthundi.

  5. CHANDRA BABU KNOW WHAT TO DO WHAT NOT TO DO. LET HIM DECIDE HIMSELF. HE IS THE PERFECT MAN TO DO JUSTICE TO THE STATE. OUR PEOPLE AND GOD'S SUPPORT WILL BE WITH CBN.

  6. BJP ENCOURAGED JAGAN AND PAVAN AGAINST C B N . NOW THEY WANT TO HAVE FRIENDSHIP WITH C B N .
    BJP SHOULD GIVE SPECIAL STATUS THEN ONLY TDP CANTALK TO BJP LEADERS. JAI AP JAI TDP

  7. Pothulatho yedagakudadhu
    Future lo antha mavalle antaru…single ga povatame manchidi..yevari
    daya dakshanyalu vadhu
    vache elections lo TDP thappakunda gelustundhi,
    Jai TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *