38 Replies to “వేగం పెంచిన సిఎస్..వీరికి చుక్కలేనా.? Ap Politics,Telugu News Live,News220,Ys Jagan

  1. అత్త తిట్టిందట కోడలికి కోపమురలేదు గాని తోడికోడలు నవ్వింది ఏడ్చింది అలా ఉంది

  2. Evaluate gelustaro teliyadu ganee,Telugu spashtanga matladadam raani vallu News chadavadam parama asahyanga vunnadi

  3. వచ్చేది జగనన్న పరిపాలన రాజన్న రాజ్యం అవినీతిని అంతంచేయడానికి జగనన్న వస్తున్నాడు ఈ నవ్యాంద్ర కు చల్లటి FAN గాలి అవసరం .TDP దుర్మార్గపు పరిపాలన అంతం అయింది అపద్దపు హామీల కేరాఫ్ అడ్రస్ TDP ఇక దుకాణం మూసుకుని ఎవరి దారి వారు వెతుక్కోవాల్సిందే.,,,,,,,,. ఇక జగనన్న ప్రమాణ స్వీకారం తేది కోసం ప్రజలు అందరూ వేయికళ్ళు తో ఎదురు చూస్తున్నారు ,

    జగనన్న కోసం ప్రజలు ఇలా,……… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    దండాలయ్యా…దండాలయ్యా …
    మాతోనే నువ్వుండాలయ్యా
    దండాలయ్యా…దండాలయ్యా …
    మాతోనే నువ్వుండాలయ్యా

    తమనేలే రాజును మోసే
    భాగ్యం కలిగినదనుకుంటూ
    ఈ బండల గుండెలు పొంగి
    పండగ ఐపోదా
    తాను చిందించే
    చెమటను తడిసే
    పుణ్యం దొరికిందనుకుంటూ
    పులకించిన ఈ నేలంతా
    పచ్చగా ఐపోదా…

    నీమాటే మా మాటయ్యా..
    నీ చూపే శాసనమయ్యా
    మా రాజు నువ్వే తండ్రీ నువ్వే కొడుకే నువ్వే
    మా ఆయువు కూడ నీదయ్యా..

    దండాలయ్యా…దండాలయ్యా …
    మా రాజై నువ్వుండాలయ్యా
    దండాలయ్యా…దండాలయ్యా …
    మా రాజై నువ్వుండాలయ్యా!
    జై జగన్ జైజై జగన్ జోహార్ వైయస్ ఆర్ 🙏

  4. A11 గారికి కూడా మంత్రి పదవి అని చెప్పేసేరేమో….దొంగలు మాత్రం బలే రెడీ గా ఉన్నారు రాష్ట్రాన్ని దోచుకోటనికి..టీటీడీ ని దోచుకున్నాడు..ఐడీసీ ని దోచుకున్నాడు..అయిన ఈ lv ఆశ చావలేదు

  5. Pacha valu power leykuda intha aham karam chupisthuntey power lo voonapudu eayni arachakaryalu chey saro. Telugu people nashanam cheysaru ve lu

  6. ఇల్లరికం అల్లుడు బోల్లీబాబు ఛీ పోమ్మన్నా సూరీ పట్టుకుని వేలాడుతున్నాడు

  7. ధర్మో రక్షిత రక్షితః CS LVసుబ్రమణ్యం గారికి తిరుమల వెంకన్న ఆశీస్సులు సదా ఉంటుంది.

  8. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి వాళ్ళు ను తరిమికొట్టే రోజు వచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *